వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో గంజాయి నిర్మూలనకు ఈగల్ ఛాలెంజ్ చేపట్టినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. గంజాయి తెచ్చేవారు, విక్రయించేవారి సమాచారం ఇస్తే రూ.5 వేలు, సేవించేవారి సమాచారం ఇస్తే రూ.1,500 బహుమతి ఇస్తామని సోమవారం ప్రకటించారు.
డ్రగ్స్, గంజాయి, ‘బ్లేడ్ బ్యాచ్’కు నగరంలో స్వస్తి పలకడమే లక్ష్యమన్నారు. సమాచారం కోసం ఈగల్ కాల్‌సెంటర్ 1972కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

