Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి చరణ్‌, ఎన్టీఆర్‌?

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 4:17 PM జాతీయంవినోదం
మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి చరణ్‌, ఎన్టీఆర్‌? - Udayam
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, రవితేజ తర్వాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కూడా మల్టీప్లెక్స్‌ వ్యాపారంలోకి రానున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది. రామ్‌చరణ్‌ ఆసియన్‌తో కలిసి ఏఆర్‌సీ సినిమాస్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలిలో ఎన్టీఆర్‌ ప్రీమియం మల్టీప్లెక్స్‌ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే దీనిపై ఎన్టీఆర్‌ వర్గాల నుంచి అధికారిక ధృవీకరణ లేదు.

Comments

G
Loading comments...