Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు ప్రగస్‌ రిపోర్ట్‌

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 05, 2026 6:31 AM అమరావతిGeneral
చంద్రబాబు ప్రగస్‌ రిపోర్ట్‌ - Udayam
రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు సచివాలయంలో మీడియాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిరుద్యోగ భృతి హామీ మినహా మిగతావన్నీ అమలు చేశామని తెలిపారు. రాష్ట్ర విభజన నష్టాలు, ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి బాధ్యత ప్రజలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...