Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకును కాపాడేందుకే చంద్రబాబు ప్రయత్నం: గుడివాడ

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:42 PM అమరావతిGeneral
కొడుకును కాపాడేందుకే చంద్రబాబు ప్రయత్నం: గుడివాడ - Udayam
మెగా డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటాలో 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చారని, ఒక్కో పోస్టుకు రూ.14 లక్షలకు బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియోలు బయటపడ్డా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. తన కుమారుడిని కాపాడేందుకే సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...