Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం

Follow Udayam on Google
రచన దేవి Aug 14, 2026 3:27 PM జాతీయంGeneral
గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం - Udayam
గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కారణంగా ఐదు వారాల్లో 25 మంది చిన్నారులు మృతి చెందారు. రాష్ట్రంలో 225 అనుమానిత కేసులు నమోదుకాగా, 39 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. వైరస్‌ వ్యాప్తికి ప్రధాన వాహకంగా భావిస్తున్న ఇసుక ఈగల నమూనాల్లో ఇప్పటివరకు వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో పశువులు, మేకలు, వాటి పాలు, రక్త నమూనాలను కూడా పరీక్షించాలని కేంద్రం నిర్ణయించింది.

Comments

G
Loading comments...