Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసతుల్లేక గురుకుల విద్యార్థుల ఇబ్బందులు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 29, 2026 6:06 PM నెల్లూరుGeneral
వసతుల్లేక గురుకుల విద్యార్థుల ఇబ్బందులు - Udayam
నెల్లూరులోని మైనార్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణం పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రహరీ, రోడ్డు, తాగునీరు, డార్మిటరీ వంటి మౌలిక సదుపాయాల కొరతతో 250 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ పనులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేస్తే 500 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...