Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టికులంగర భగవతి అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
Ram Sep 12, 2026 8:17 PM జాతీయంGeneral
చెట్టికులంగర భగవతి అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్ - Udayam
కేరళలోని చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం పుష్పాంజలి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే వేలాది మంది భక్తులకు అన్నదానం కోసం అయ్యే మొత్తం ఖర్చును దేవస్థానం బోర్డుకు విరాళంగా అందజేశారు ఆలయ సంప్రదాయం ప్రకారం బాలశివుడు, వినాయకుడు, నాగదేవతలకు కూడా ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...