వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి దేవితాండ పరిధిలోని ఎత్తుతాండ చెరువులో పశువులను మేపేందుకు వెళ్లిన చంద్రు (50) అదృశ్యమయ్యాడు.
చెరువు గట్టుపై ఆయన దుస్తులు, చెప్పులు లభించడంతో నీటిలో గల్లంతై ఉంటాడని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రు ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

