Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

సతీష్ కుమార్ Jul 13, 2026 10:42 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - Udayam Digital
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) వివిధ విభాగాల్లో 7 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్ అర్హత కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 9న ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణకు జులై 22 చివరి తేదీగా నిర్ణయించారు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Comments

G
Loading comments...