Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల ముందే జీతం

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:39 PM జాతీయంGeneral
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల ముందే జీతం  - Udayam
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల వేతనాలు, పింఛన్లను 5 రోజుల ముందే (సెప్టెంబర్ 25నే) ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...