Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నెలో 8వ తరగతి వరకు ఉచిత అల్పాహారం

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 9:03 AM జాతీయంGeneral
చెన్నెలో 8వ తరగతి వరకు ఉచిత అల్పాహారం - Udayam
చెన్నైలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకాన్ని మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం 5వ తరగతి వరకు అమలవుతున్న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకూ అందించనున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. జూన్ 22 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. 15,454 పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం రూ.724 కోట్లు కేటాయించగా, ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.217.63 కోట్లు మంజూరు చేశారు.

Comments

G
Loading comments...