వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలంలో జనసేనలో చేరికలపై మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా దామనపల్లిలో జరిగిన చేరికలు బలవంతంగా జరిగాయని వైసీపీ నాయకులు ఆరోపించారు.
గతంలో సంకాడ పంచాయతీలోనూ ఇలాంటి ఆరోపణలతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
Comments
Loading comments...

