Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మృతి

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 9:12 AM నిజామాబాద్General
చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మృతి - Udayam
మల్లారం గ్రామ పరిధిలోని మొగుల్ల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన లస్కరి లచ్చయ్య (50) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా చెరువు వద్ద అతని దుస్తులు కనిపించాయి. రాత్రంతా గాలింపు చేపట్టగా శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య పోసాని ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...