Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 07, 2026 5:46 PM చిత్తూరుGeneral
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్ఓ కే. మోహన్ కుమార్ పాల్గొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జిల్లాలో 1,223 మంది చేనేత కార్మికులు పింఛన్లు పొందుతుండగా, 252 మందికి నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి అందుతోందన్నారు. కార్యక్రమం అనంతరం చేనేత కార్మికులను దుశ్శాలువతో సత్కరించారు.

Comments

G
Loading comments...