Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 5:33 PM నెల్లూరుGeneral
చేనేత కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి - Udayam
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి పిలుపునిచ్చారు. మహాసభల కరపత్రాన్ని సీపీఐ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ అరిగెల సాయి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

G
Loading comments...