వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా తెర్లాం మండలం శాఖా గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి సీహెచ్.కృష్ణమూర్తి ఆద్వర్యంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫ్రెంచ్ జానపద కథలు, కాలం చెప్పిన కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, నెహ్రూ, అబ్రహం లింకన్ జీవిత చరిత్రలను విద్యార్థులతో చదివించారు.
Comments
Loading comments...

