Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై సీబీఐ డిమాండ్‌

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 05, 2026 6:50 AM అమరావతిGeneral
డీఎస్సీపై సీబీఐ డిమాండ్‌ - Udayam
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌, టౌన్‌హాల్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...