Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్కి సీక్వెల్‌కు క్యాస్టింగ్‌ కాల్‌

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 8:47 PM జాతీయంవినోదం
కల్కి సీక్వెల్‌కు క్యాస్టింగ్‌ కాల్‌ - Udayam
ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌కు మేకర్స్‌ క్యాస్టింగ్‌ కాల్‌ ప్రకటించారు. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు తమ టాలెంట్‌ను ప్రదర్శించే వీడియోలు, వివరాలు పంపాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు తమ పోర్ట్‌ఫోలియోలను చిత్రబృందం ప్రకటించిన ఈమెయిల్‌కు పంపాలని వైజయంతి మూవీస్‌ తెలిపింది. ఎంపికైన వారికి ప్రభాస్‌ సినిమాలో నటించే అవకాశం లభించనుంది.

Comments

G
Loading comments...