Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై వేధింపులు.. ఐదుగురిపై కేసు నమోదు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 14, 2026 11:48 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బాలికపై వేధింపులు.. ఐదుగురిపై కేసు నమోదు - Udayam
పాల్వంచలో గుత్తికోయ బాలికను ఐదుగురు వ్యక్తులు వేధించినట్లు ఫిర్యాదు అందింది. సూరారం–ప్రశాంత్‌కాలనీ మధ్య అటవీ ప్రాంతంలో పుట్టగొడుగుల సేకరణకు వెళ్లిన బాలికను నిందితులు దూషించి, బెదిరించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...