వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తూ, ఇవ్వకపోతే కుటుంబంతో సహా చంపేస్తానని ఈ-మెయిల్స్ పంపినట్లు వంశీ ఫిర్యాదు చేశారు.
బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వంశీ, నమ్రతల నిశ్చితార్థం ఆస్తి, నగదు వివాదాల నేపథ్యంలో రద్దయింది. ఫిర్యాదు ఆధారంగా ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

