Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు డీఎస్పీపై కేసు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 13, 2026 11:35 AM అల్లూరి General
పాడేరు డీఎస్పీపై కేసు - Udayam
పాడేరు డీఎస్పీ వెన్నా రాజసింహారెడ్డి, కుటుంబ సభ్యులపై నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థలం విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...