వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా తీరానికి 240 నాటికల్ మైళ్ల దూరంలో బంగాళాఖాతంలో ‘ఎంవీ ఓషన్ విన్నర్’ కార్గో నౌక మునిగిపోయింది. నౌకలోని 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు.
ఒడిశా నుంచి ఇనుప ఖనిజంతో సింగపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భారత తీర గస్తీ దళం, నావికాదళం సహాయక చర్యలు చేపట్టి ఇద్దరిని కాపాడారు.
Comments
Loading comments...

