వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి నుంచి చింతలపూడి వైపు వస్తున్న కారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో స్తంభం అడుగు భాగం విరిగిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
Comments
Loading comments...

