వార్తలకు తిరిగి వెళ్లండి

30న జరిగే నీట్-పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌బీఈఎంఎస్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందని తెలిపారు.
అభ్యర్థులు ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు, మహిళా తనిఖీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Comments
Loading comments...

