Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేరే సినిమా వద్దు 'ఇరుముడే' ముద్దు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:39 PM నారాయణపేటGeneral
వేరే సినిమా వద్దు 'ఇరుముడే' ముద్దు - Udayam
మక్తల్ సినిమా థియేటర్ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో ఈద్ మిలాద్ సందర్భంగా వేరే సినిమాను ప్రదర్శించడంతో కొంతమంది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో థియేటర్ వద్దకు భారీగా చేరుకున్న ప్రేక్షకులు నిరసనకు దిగారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరియు పోలీసులు అక్కడ చేరుకున్నారు.

Comments

G
Loading comments...