వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్ భౌతికశాస్త్ర విభాగం పరిశోధనా వ్యాసం Coordination Chemistry Reviews జర్నల్‌లో ప్రచురితమైంది. ‘A Comprehensive Review of Zinc Vanadate Materials’ పేరుతో రూపొందించిన వ్యాసానికి 25.6 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంది.
రక్షిత ముద్దమల్ల, ఉదయ్‌కుమార్ ఖానాపురం, రాకేష్‌కుమార్ రాజబోయిన, హరనాథ్ దివి రచయితలుగా ఉన్నారు.
Comments
Loading comments...

