Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 నెలల పీఎఫ్ చెల్లించాలని కార్మికుల డిమాండ్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:40 PM నారాయణపేటGeneral
24 నెలల పీఎఫ్ చెల్లించాలని కార్మికుల డిమాండ్ - Udayam
మిషన్ భగీరథ సత్యసాయి సెగ్మెంట్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల మిషన్ భగీరథ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న 24 నెలల ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...