Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:31 PM తూర్పుగోదావరి General
వైసీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు  - Udayam
రాజానగరం: మండల వైసీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా టి. భాస్కరరావు, ఉపాధ్యక్షులుగా మెట్ల సాయి నరసింహం, మేడిది జాన్ విక్టర్‌లను నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా మడికి అబ్రహం శామ్యూల్‌, ఉపాధ్యక్షులుగా సతీష్ కుమార్, బత్తిన శేఖర్, వై. పౌల్‌లను నియమించినట్లు బుధవారం మడికి అబ్రహం శామ్యూల్‌ ప్రకటించారు.

Comments

G
Loading comments...