వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 2న పరకాల అమరధామాన్ని సందర్శించి అమరులను స్మరించుకుంటామని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చరిత్రను స్మరిస్తూ అమరుల త్యాగాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

