Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్‌కానిస్టేబుల్ పేరుతో మోసానికి యత్నం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:36 PM తూర్పుగోదావరి General
హెడ్‌కానిస్టేబుల్ పేరుతో మోసానికి యత్నం - Udayam
బిక్కవోలు:బలభద్రపురంలో పోలీసు అధికారినంటూ గుర్తుతెలియని వ్యక్తి ఓ వ్యాపారిని మోసం చేసేందుకు ప్రయత్నించాడు. తాను బిక్కవోలు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విజిలెన్స్‌ విభాగానికి బదిలీపై వెళ్తానని నమ్మించే ప్రయత్నం చేశాడు. తనకు సన్మాన సభ ఉందని, డబ్బు సాయం చేయాలని కోరాడు. వ్యాపారి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో వెళ్లిపోయాడు. పోలీస్‌ స్టేషన్‌లో ఆరా తీయగా మోసానికి యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...