Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలోకి స్వఛ్చందంగా యువత

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:33 PM హన్మకొండ General
బీజేపీలోకి స్వఛ్చందంగా యువత - Udayam
బీజేపీలో యువతకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని జిల్లా పార్టీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి తెలిపారు . హనుమకొండ 50వ డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల యువకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని సంతోష్ రెడ్డి అన్నారు.

Comments

G
Loading comments...