Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో బీభత్సం సృష్టించిన కారు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 01, 2026 5:23 PM అన్నమయ్యGeneral
పీలేరులో బీభత్సం సృష్టించిన కారు - Udayam
అన్నమయ్య జిల్లా పీలేరు అజంతామిట్ట వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు నిలిపి ఉన్న రెండు స్కూటీలు, మరో కారును ఢీకొట్టి అనంతరం గోడను ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి. డ్రైవర్ కారును అక్కడే వదిలి నంబర్ ప్లేట్ తొలగించి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కారు మద్యం మత్తులో నడిపినట్లు అనుమానిస్తున్నామని, అది అడ్వకేట్ శివదికి చెందినదిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...