Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో కారు నలుగురు మృతి

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:27 AM కోనసీమఆంధ్రప్రదేశ్
కాలువలో కారు నలుగురు మృతి - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి లాకుల వద్ద ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతో వెళ్తున్న కారు నరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, రాజారామ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు అధికారులు. సంతోష్‌ చెట్టుకొమ్మలను పట్టుకుని కారు పైకి ఎక్కి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది నాలుగు మృతదేహాలను వెలికితీశారు.

Comments

G
Loading comments...