Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత మనవడి శిఖర సాహసం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:08 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
తాత మనవడి శిఖర సాహసం - Udayam
విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు 72 ఏళ్ల వయసులో యూరప్‌లోనే అత్యంత ఎత్తైన 5,642 మీటర్ల మౌంట్‌ ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌ను ఈ నెల 14న విజయవంతంగా అధిరోహించారు. అదే రోజు ఆయన మనవడు అనురాగ్‌ పోకూరి 17 ఏళ్ల వయసులో ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌తోపాటు 5,621 మీటర్ల ఈస్ట్‌ పీక్‌ను అధిరోహించి ప్రత్యేకంగా నిలిచాడు.

Comments

G
Loading comments...