Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేమ లేక పత్తి రైతుకు దిగులు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 6:17 AM అమరావతిGeneral
తేమ లేక పత్తి రైతుకు దిగులు - Udayam
రాష్ట్రంలో వర్షాభావంతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేలలో తేమ లేక విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో పలుచోట్ల రెండు, మూడుసార్లు విత్తాల్సి వచ్చింది. ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8.90 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వానల్లేక మొక్కలు వాడిపోతుండగా, పూత రాలుతోంది. దిగుబడిపై రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.

Comments

G
Loading comments...