వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ఆదివారంతో ముగిశాయి. నేటి నుంచి రాకపోకలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అయ్యాయి.
భోగాపురం విమానాశ్రయంతో దేశీయ, అంతర్జాతీయ అనుసంధానం పెరిగి పర్యాటకం, ఐటీ, ఫార్మా, మత్స్య ఎగుమతులు, ఉపాధి రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

