Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర సేవలకు జూడాల దూరం

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 6:12 AM అమరావతిGeneral
అత్యవసర సేవలకు జూడాల దూరం - Udayam
స్టైపెండ్‌ పెంపుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తామని ఏపీ జూడా అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్‌, జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్లు, పీజీలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. జూడాలు 30 శాతం పెంపు కోరగా ప్రభుత్వం 3 శాతమే ప్రతిపాదించిందని సంఘం తెలిపింది.

Comments

G
Loading comments...