Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి విశాఖకు నితిన్‌ నబీన్‌

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:41 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
తొలిసారి విశాఖకు నితిన్‌ నబీన్‌ - Udayam
భాజపా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్‌ నబీన్‌ తొలిసారి విశాఖకు రానున్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. మంగళవారం విశాఖ వి-కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...