Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థలం కబ్జాపై మహిళ ఆందోళన

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 5:55 AM పల్నాడు General
స్థలం కబ్జాపై మహిళ ఆందోళన - Udayam
పిడుగురాళ్ల బైపాస్‌ పక్కనున్న తన 90 సెంట్ల స్థలాన్ని తప్పుడు పత్రాలతో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణ ప్రసాద్‌ కబ్జా చేశారని సయ్యద్‌ రోషన్‌బీ ఆరోపించారు. స్థలం వద్దకు వస్తే చంపుతానని బెదిరించారని పేర్కొంటూ బంధువులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు బాధితురాలి పత్రాలను పరిశీలించి తహసీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...