Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో మూడు హత్యలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:23 AM కడపGeneral
మద్యం మత్తులో మూడు హత్యలు - Udayam
మద్యం మత్తు మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో సురేష్‌ తన సోదరుడు వెంకటసుబ్బయ్యను గొడ్డలితో కొట్టి హతమార్చాడు. అల్లూరి జిల్లాలో కామయ్య భార్య కోమలిని కర్రతో కొట్టి చంపి పరారయ్యాడు. నంద్యాల జిల్లా ఆర్‌ఎస్‌ రంగాపురంలో తల్లిపై దాడిని అడ్డుకున్న శరత్‌కుమార్‌ కట్టెతో కొట్టడంతో తండ్రి శివకుమార్‌ మృతి చెందాడు. మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...