Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరుకు కొత్త గ్రంథాలయం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:11 AM గుంటూరుఆంధ్రప్రదేశ్
గుంటూరుకు కొత్త గ్రంథాలయం - Udayam
గుంటూరులో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని రూ.20 కోట్లతో నిర్మించేందుకు సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ వ్యవస్థాపకుడు చల్లా రాజేంద్రప్రసాద్‌ మరియు పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకుడు ఎ.కృష్ణమోహన్‌ ఒప్పందం చేసుకున్నారు. సెల్లార్‌+జీ+2 ప్రణాళికతో కొత్త భవనం నిర్మించనున్నారు. ప్రస్తుత భవనాన్ని కూల్చివేసి త్వరలో మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...