Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 29, 2026 6:43 PM జోగులాంబ గద్వాల్ General
ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలి - Udayam
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జలసిరి పథకాన్ని అమలు చేస్తోందని అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. గట్టు మండల సర్వసభ్య సమావేశంలో మిషన్ భగీరథ నీటి సమస్యలు, పైప్‌లైన్ లీకేజీలపై చర్చించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...