Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్లామిక్ దేశాలకు పాక్ రక్షణ మంత్రి పిలుపు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 10, 2026 3:12 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఇస్లామిక్ దేశాలకు పాక్ రక్షణ మంత్రి పిలుపు - Udayam
సౌదీ అరేబియా, టర్కీతో పాకిస్థాన్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలో ఇతర ఇస్లామిక్ దేశాలు చేరాలని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోరారు. నాటో తరహా కూటమిగా దీనిని విస్తరించాలని సూచించారు. మక్కా జాయింట్ డిఫెన్స్ ఒప్పందం ఏ దేశానికీ వ్యతిరేకం కాదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఒప్పందం ఇతర దేశాలకు కూడా తెరిచి ఉందన్నారు.

Comments

G
Loading comments...