వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 31న నిర్వహించనున్న చలో ఇందిరాపార్క్ మహాధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ కోరారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, సీపీఐ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

