వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రమేష్, మండ్ల రాము, అరుణ్ కుమార్ మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

