వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలోని తూర్పు తీరాన్ని టైఫూన్ డాల్ఫిన్ ఆదివారం తాకింది. గంటకు 151 కి.మీ వేగంతో గాలులు వీయడంతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
షాంఘైలో 1,300కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో ఫెర్రీ, క్రూయిజ్ సేవలను నిలిపివేశారు.
Comments
Loading comments...

