Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

Follow Udayam on Google
Dinesh Kumar Sep 25, 2026 6:39 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ - Udayam
చిత్తూరు జిల్లా పెనుమూరు, జి.డి. నెల్లూరు పరిధిలో మూడు చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.9 లక్షలు. నిందితుల్లో ఒకరిపై 16 ఆస్తి సంబంధిత కేసులు ఉన్నట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...