వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం మండలం చాకిపల్లిలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం పరిశీలించారు. భవనం పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, నూతన భవన నిర్మాణానికి మంజూరు లభించినట్లు తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

