వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ లియన్ లేదా హోల్డ్ అయినప్పుడు ఖాతాదారులు ఆందోళన చెందకుండా ముందుగా కారణాన్ని బ్యాంకు ద్వారా తెలుసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు.
సైబర్ నేరాల దర్యాప్తుతో సంబంధం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి బ్యాంక్ స్టేట్‌మెంట్లు లావాదేవీల వివరాలు రసీదులు వంటి ఆధారాలను సమర్పించాలని తెలిపారు. ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

