వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడలో బుధవారం పూర్ణకంటి చంటి అధ్యక్షతన బ్యాండ్, సన్నాయి కళాకారుల మహాసభ నిర్వహించారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దండగల శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖాజా ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం సంఘం మండల అధ్యక్షుడిగా గోవిందరావు, కార్యదర్శిగా పూర్ణకంటి చంటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

